AG 112
తరతరాలలో, యుగయుగాలలో
తరతరాలలో, యుగయుగాలలో
జగజగాలలో
దేవుడు... దేవుడు... యేసే
దేవుడు ఆ... ఆ... ఆ... ఆ...
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
1
భూమిని పుట్టించక మునుపు
లోకపు పునాది లేనపుడు ||దే||
2
సృష్టికి శిల్పాకారుడు
జగతికి ఆది సంభూతుడు ||దే||
3
తండ్రి కుమార శుద్ధాత్మయు
ఒకటైయున్న దేవుడు ||దే||

OK