AG 128 హల్లెలూయ- స్తుతి మహిమ
Versi Version 1
హల్లెలూయ- స్తుతి మహిమ
ఎల్లప్పుడు - దేవుని స్తుతించెదము
ఆ... హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ
1
అల సైన్యములకు - అధిపతియైన
ఆ దేవుని స్తుతించెదము
అలసాంద్రములను - దాటించిన ఆ
యెహోవాను స్తుతించెదము
2
ఆకాశమునుండి - మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము
బండ నుండి మధుర
జలమును పంపిన ఆ
యెహోవాను స్తుతించెదము
3
పరలోకమునుండి - ధరకేతెంచిన
దేవుని స్తుతించెదము
నశియించిన దానిని -వెదకి రక్షించిన
ఆ యేసుని - స్తుతించెదము


OK