AG 179 దయచేయుము పాప క్షమా
Versi Version 1
దయచేయుము పాప క్షమా
దయచేయుము పాపక్షమా
యేసుని రక్తము-రక్తము వల్లనే (2)
1
తుడువుము పాపపు డాగులు
తుడువుము పాపపు డాగులు ||యే||
2
అనుగ్రహింపుము జయము సదా
అనుగ్రహింపుము జయము సదా ||యే||
3
ఇమ్ము నిజ సమాధానము
ఇమ్ము నిజ సమాధానము ||యే||
4
పరమపురిని జేరనిమ్ము
పరమ పురిని జేరనిమ్ము ||యే||

OK