AG 182 ఘోర పాపి-నో ప్రభో
Versi Version 1
ఘోర పాపి-నో ప్రభో
చేరదీయుము సత్కృపన్‌
1
జిగట గల నా యూబి నుండి లేవనెత్తె
అండగల యొక బండయైన
దండి ప్రభుయేసు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
2
నీ తలంపులు విస్తారములు
విస్తారములు - వాటిని
వివరించి చెప్ప - లెక్కలేనివి
ఆ...ఆ...ఆ... ||హల్లె||
3
నీ హస్తములు - బలము గలవి
బలము గలవి - నీదు రెక్కలు నీడ
గలవి - ఆశ్రయము మాకు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
4
నరుడు ఆవిరి వంటి వాడు
మంటి వాడు - వాని జ్ఞాపక
ముంచుకొనగా - ఎంత వాడు - ప్రభో
ఆ...ఆ...ఆ... ||హల్లె||
5
నీదు మహిమలో - మా యక్కరలు
మా యక్కరలు - యిచ్చు వాడవు
తీర్చు వాడవు - ఏల భయమింక
ఆ...ఆ...ఆ... ||హల్లె||
6
స్తోత్ర రూపంబైన క్రొత్త
కీర్తనలతో - నింపి మా హృదయంబుల
రక్షణ - ఆనందముతో
ఆ...ఆ...ఆ... ||హల్లె||

OK