AG 27 ఆరాధింతున్‌ నేనారాధింతున్‌
Versi Version 1
ఆరాధింతున్‌ నేనారాధింతున్‌
నా ప్రభు యేసుని ఆరాధింతున్‌
1
బలమైన దేవుని ఆరాధింతున్‌
నిజమైన దేవుని ఆరాధింతున్‌ ||ఆరా||
2
చూస్తున్న దేవుని ఆరాధింతున్‌
కాపాడు దేవుని ఆరాధింతున్‌ ||ఆరా||
3
పరిశుద్ధమనస్సుతో ఆరాధింతున్‌
సాష్టాంగపడి నేనారాధింతున్‌ ||ఆరా||
4
ఆత్మతో నేను ఆరాధింతున్‌
సత్యముతో నేనారాధింతున్‌ ||ఆరా||
5
దూతలతో నేనారాధింతున్‌
స్తుతియాగములతో ఆరాధింతున్‌ ||ఆరా||

OK