AG 29 1. జీవమైన యేసయ్య రమ్ము
Versi Version 1
1
జీవమైన యేసయ్య రమ్ము
జీవమార్గమందు నడుపుము
జీవ జల ఊటబుగ్గల
జీవదాత నన్ను నడుపుమూ...
యేసయ్యా గొప్ప దేవుడా
యేసయ్యా పరిశుద్ధుడా
యేసయ్యా మంచి దేవుడా
యేసయ్యా శక్తి మంతుడా
యేసు నీకు ఆరాధనా
చెల్లింతుమూ నిరతమూ
2
మేము పాపద్రోహులమయ్యా
పాప ఆదాము జనులము
పాపులబ్రోవ పాపముగనూ
పరిహరింప సిలువ నొందితివా ||యే||
3
పాపపు ప్రజల కోసము
పారె నీ రక్తధారలు
అంత బాధ నొంది నీవు
ప్రేమగల ఆత్మనొసగితివా ||యే||
4
వాగ్దాన జనులమయ్యా మేము
మారని దేవుడ వీవు
నీవు మాకు రక్షకుడవు
నిన్ను మేము కొలుతుము సదా ||యే||

Share

OK