AG 35 యేసుని కుటుంబమొకటున్నది
Versi Version 1
యేసుని కుటుంబమొకటున్నది
ప్రేమతో నిండిన స్థలమొకటున్నది
రాజాధిరాజైన యేసు
నిరంతరం పాలించును (2)
1
హెచ్చు తగ్గుల్‌ అక్కడసలె లేవు
పేద గొప్ప బేధములే లేవు ||రా||
2
పాపం లేదు అక్కడ, శాపం లేదు
వ్యాధిలేదు, ఆకలసలే లేదు ||రా||
3
సంతోషము, సమాధానముంది
విజయముంది, స్తుతి గీతముంది ||రా||

OK