AG 51 సర్వశక్తుడు నా సొంతమయ్యెను
Versi Version 1
సర్వశక్తుడు నా సొంతమయ్యెను
మృత్యుంజయుడు నా
జీవమయ్యెను - 2
అహహా ఇది అద్భుతమేగా
ఓహోహో ఇది నిజమేగా
1
కనుగొంటిని ఐశ్వర్యము
చేపట్టితి ఒక గనిని
యేసుడే నా రక్షకుడు
యేసుడే నా రారాజు
2
సంతోషము సమాధానము
నా మదిలో పొంగునయా
పాపమంతా పెకిలించే
భయమంతా తొలగించే
3
పరలోకములో నా పేరు
వ్రాశాడు నా యేసు
బ్రతుకంతా ఒక ఆశ
యేసునికై నే జీవిస్తా

OK